Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘కమల దళం’లోకి వెళ్లనున్న కేఏ పాల్

భారతీయ జనతాపార్టీలో చేరేందుకు క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో పాల్ సమావేశమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

More Telugu News